Articles

ఇస్ ల ాం ఎాందుకు ?  


ఇస్ ల ాం ధర్మాంలోని అదుుతాలు మరియు ప్రయోజనాలు


అనిి మతాలు ఒకటేనా? వ్టనిిాంటిలో ఏది సర ైన మతమో నాక లా తెలుసు త ాంది ? నేను ఇస్ ల ాం ధర్మనేి


ఎాందుకు ఎనుికోవ్లి?


ఇతర్ ధర్మలకు మరియు సిదా ధ ాంతాలకు భినిాంగ్ ఇస్ ల ాంలో సపష్టాంగ్ కనబడే ముఖ్య స ాందర్యలు,


లాభాలు మరియు ప్రతేయకతల గురిాంచి చరిచాంచడమే ఈ కర్ప్తరాం యొకక లక్ష్యాం.  


1. సృష్ి టకర్తతో దగగర్ సాంబాంధాం  


తన సృష్ి టకర్తతో ఒక వ్యకత త కలిగి ఉాండవ్లసిన వ్యకత తగత సాంబాంధాంప ై ఇస్ ల ాం ధర్మ క ాందరభాగాం దృష్ి ట


క ాందర రకరిసు త నిది. శ్శ్వత సాంతోష్నికత తాళాం చెవి - ‘సృష్ి టకర్త గురిాంచి సి ిర్మ ైన అవ్గ్హన’. ఒక దె ైవ్విశ్వసి


దానిని కలిగి ఉాండేలా ఇస్ ల ాం ధర్మాం ప్ర ర తసహిసు త నిది.  


సృష్ి టకర త విశ్వశ్ాంతి మూలమని ఇస్ ల ాం ధర్మాం బో ధిసు త నిది. ఈ ముఖ్య సాంబాంధాంప ై దృష్ి ట


క ాందరరకరిాంచడాం దావర్ మరియు సృష్ి టకర్త మార్గదర్శకతావనిి అనుసరిాంచడాం దావర్ దె ైవ్విశ్వసులు అాంతర్గత


శ్ాంతి మరియు ప్రశ్ాంతత ప్ ాందగలర్ు. సవాంత కోరికలను అనుసరిాంచడాం లేదా ప్్ రప్ాంచిక సాంప్ద


కూడగటటడాం వ్ాంటి ఇతర్ మార్ గ ల దావర్ శ్శ్వత సాంతోష్నిి సాంప్్దిాంచే చేసే ప్రయతిాం మనలోని





 ూనాయనిి ఎనిడూ నిాంప్లేదు. క వ్లాం సృష్ి టకర్త యొకక అవ్గ్హన, జఞ ా నాం మాతరమే ఈ ఆవ్శ్యకతను





 ిాంప్ుత ాంది.  


అలాగ  సృష్ి టకర్తకు కృతజాతలు తెలుప్డాం మరియు విధేయత చూప్డాంలోనే నిజమ ైన ప్రశ్ాంతత


దొ ర్ుకుత ాంది: “నిజంగా, ద ైవధ్యానంలోనే హృదయాలకు విశాంతి దొరుకుత ంది.” ఖ్ుర్ఆన్ 13:28


ముసి లాంలు తమ సృష్ి టకర్తతో డెైర్క్టట కనెక్ష్న్ కలిగి ఉాండటమే సృష్ి టకర్తతో వ్రి ఈ దగగర్ సాంబాంధానికత


అసలు క్ర్ణాం. దెైవ్ర్ధనలో భాగాంగ్ ఇతర్ులను ప్ూజాంచడాం లేదా ఇతర్ుల దావర్ ఆర్ధిాంచడాం వ్ాంటి


ఇస్ లమేతర్ ధర్మల మధయవ్రి తతవ, సిఫ్ర్సు ప్దధత లు ఇస్ ల ాం ధర్మాంలో లేవ్ు.


2. జీవితాంప ై ప్్జటివ్ దృకపథాం  


తమ జీవితాంలో జరిగ  ‘మాంచి - చెడులు’ నిజఞనికత సృష్ి టకర్త నుాండి వ్చేచ ప్రీక్ష్లే అనే సపష్టమ ైన


దృకపథానిి ఇస్ ల ాం ధర్మాం మానవ్ుడికత ఇసు త నిది. సృష్ి టకర్తకు కృతజాత తెలుప్డాం మరియు విధేయత


చూప్డాం దావర్ మొతతాం మానవ్జీవిత ప్రయోజనానికత సాంబాంధిాంచిన ప్రిసి ిత లకు అనుగుణాంగ్ ఆ


ఘటనలు అర్ిాం చేసుకునేలా ఇస్ ల ాం ధర్మాం మానవ్ుడిని ప్ర ర తసహిసు త నిది. ఎవ్ర్ు తన మార్గదర్శకతావనిి


సవచఛాందాంగ్, మనసూపరి తగ్ ఎాంచుకుాంటారో ప్రీక్ిాంచేాందుకు వ్రికత అవ్సర్మ ైననిి తెలివితేటలతో


మరియు సేవచఛతో సృష్ి టకర్త మానవ్ులను సృష్ి టాంచినాడు. ఈ ప్్ రప్ాంచిక జీవితాం చిటటచివ్రి ప్రీక్ా మ ైదానాం.


మనకు జర్గబో యే ప్రతిదర మన నియాంతరణలో లేకప్రయనా, మన రియాక్ష్న్ ను మాతరాం





 ియాంతిరాంచుకోగలిగ  శ్కత త మనకు ప్రస్దిాంచబడిాంది. మన నియాంతరణలో ఉని దానిప ై దృష్ి ట క ాందరరకరిాంచమని,


సృష్ి టకర్త మనకు ప్రస్దిాంచిన అనుగహాలకు బదులుగ్ ఆయనకు కృతజాత తెలప్్లని, కష్టనష్ ట లలో


సహనాంతో ఉాండాలని ఇస్ ల ాం ధర్మాం మానవ్ుడిని ప్ర ర తసహిసు త నిది. సహనం లేదయ కృతజత – సంతోష జీవితం





 ొకక ఫారుులా ఇదే.  





 ్్ రప్ాంచిక సుఖ్సాంతోష్లలో అతిశ్యాంచడాం నుాండి దూర్ాంగ్ ఉాండమని ఇస్ ల ాం ధర్మాం


బో ధిసు త నిది. ఎాందుకాంటే, అలాాంటి సి ితి సృష్ి టకర్తను మరిచిప్ర యేలా చేసు త ాంది. అలాగ  కష్టనష్ ట లలో మితిమీరి


దుుఃఖాంచడాం నుాండి దూర్ాంగ్ ఉాండమని ఇస్ ల ాం ధర్మాం బో ధిసు త నిది. ఎాందుకాంటే అది సృష్ి టకర్తప ై ఆశ్లు


కోలోపయేలా చేసి, ఆయనను నిాందిాంచేలా చేసు త ాంది. ఒక ముసి లాం ఈ భౌతిక ప్రప్ాంచాంతో హదు ు లు దాటి


అనుబాంధాం ప ాంచుకోకుాండా, ఎలాాంటి కఠిన ప్రిసి ిత లనెైనా అలవోకగ్ ఎదుర్ుకనే శ్కత త కలిగి ఉాండటమే


క్కుాండా, సమాజఞనికత ప్రయోజనాం చేకూర్ుచతూ మరియు ఉదార్ాంగ్ ప్రవ్రి తసూ త జీవిస్ త డు. క్బటి ట ఎాంతో


సాంత లిత మరియు స్నుకూల జీవిత దృకపథాం కలిగి ఉాంటాడు.    


3. ప్రిశుదధమ ైన మరియు సపష్టమ ైన దెైవ్భావ్న


ఇస్ లమేతర్ ధర్మల పేర్ు ల వ్టి మూలస్ ి ప్కుడు లేదా మూలసమాజాం పేర్ు మీద ప్రఖ్ాయతి చెాందాయ.


క్నీ, ఇస్ ల ాం ధర్మాం విష్యాంలో అలా జర్గలేదు. అర్బీ భాష్లోని ‘ఇస్ ల ాం’ అనే ప్దాం ఒక attributive title


అాంటే లక్ష్ణాలిి తెలిపే ప్దాం. ఇది ‘సర్వలోక్ల సృష్ి టకర్తకు విధేయత’ చూప్డాంలోని ప్్ రధానయతను


సూచిసు త ాంది. ఈ పేర్ులోని ఒక ముఖ్యమ ైన ప్రతేయకత ఏమిటాంటే అది అసలు ఎకకడా ర్జీ ప్డకుాండా


సర్వలోక సృష్ి టకర్త యొకక ఏకతవాం, స్ర్వభౌమతవాం, ఘనత, ప్రిప్ూర్ణతలను ప్రకటిసు త నిది. అాందువ్లన


ఇది ఇస్ ల ాం బో ధిాంచే సృష్ి టకర్త యొకక సవచఛమ ైన దివ్యలక్ష్ణాలలో సపష్టాంగ్ ప్రతిబాంబసు త నిది. ఉదాహర్ణ -  


సరవలోక సృష్కర ఒకకడే మరియు ఆయన ఏక ైకుడు:


ఆయనకు భాగస్వములు లేర్ు, ఆయనకు స్టి లేర్ు మరియు ఆయనకు ప్రతయర్ు ి లు లేర్ు.


ఆయనకు తాండి ర, తలిల, కొడుకులు, కూత ళళు లేదా భార్యలు లేర్ు.  


క వ్లాం ఆయన మాతరమే ఆర్ధిాంచబడే అర్హతలు కలిగి ఉనాిడు.  


ఆయన సరవశకమంత డు:


సమసత సృష్ి టప ై ఆయన సాంప్ూర్ణ అధిక్ర్ాం మరియు శ్కత త కలిగి ఉనాిడు.  


ఆయనకు మనాం చూపే విధేయత ఆయన శ్కత తనేమీ ప ాంచదు. అలాగ  మన అవిధేయత ఆయన





 ్కత తనేమీ తగి గాంచదు..


ఆయన అతాంత మహోననత డు:


ఆయన కాంటే మహోనితమ ైనదేదర లేదు. అలాగ  ఆయనతో ప్ర లచదగినదేదర లేదు.  


సృష్ి టతాల లక్ష్ణాలకూ మరియు ఆయన దివ్యలక్ష్ణాలకూ మధయ అససలు ప్ర లిక లేదు.  


ఆయనలోని ఏ భాగమూ ఎవ్వరిలోనూ, ఎాందులోనూ ప్రవేశాంచదు.  


ఆయన పరపూరుడు, సంపూరుడు:


ఆర్ు రోజుల విశ్వసృష్ి ట ప్ూరి త చేసిన తర్వత ఏడవ్ రోజు విశ్ ర ాంతి తీసుకోవ్లసిన అవ్సర్ాం ఆయనకు


అససలు లేదు. ఎాందుకాంటే ఆయన అప్రిమితమ ైన శ్కత తస్మర్ ధ ాలు కలిగిన వ్డు.


ఆయన తన ప్రిప్ూర్ణ దివ్యలక్ష్ణాలిి నిర్ాంతర్ాం కొనస్గిసూ త ఉాంటాడు. తన ప్రిప్ూర్ణతావనికత ర్జీ





 ్డ వ్లసి వ్చేచ ఏ ప్నీ ఆయన చేయడు. ఉదాహర్ణకు – ఇతర్ ధర్మలు తెలుప్ుత నిటల ల గ్


మానవ్ ర్ూప్ాం ధరిాంచడాం. తన మహోనిత స్ ియకత తగిన దివ్యక్ర్యలను వ్దిలి సవయాంగ్


అలాాంటి అలపమ ైన ప్నులు చేయవ్లసిన అవ్సర్ాం ఆయనకు లేదు. క్బటి ట , ఒకవేళ తన దెైవ్తవ


స్ ియని వ్దిలి, మానవ్ ర్ూప్ాంలో అవ్తరిాంచాడని భావిసే త , ఆ క్ష్ణాం నుాండి ఆయన అససలు దేవ్ుడు


క్జఞలడు.  


4. స్క్ాయధార్లు మరియు దెైవ్విశ్వసములు నొకతక వ్క్కణ ాంచటాం


ఇస్ ల ాం ధర్మాంలో దెైవ్విశ్వసాం సపష్టమ ైన స్క్ాయధార్లప ై మాతరమే ఆధార్ప్డి ఉాంది. సృష్ి టకర్త





 ్రస్దిాంచిన తెలివితేటలు ఉప్యోగిాంచి, జీవితాం గురిాంచి మరియు సువిశ్ల విశ్వాం గురిాంచి లోత గ్


ఆలోచిాంచమని ప్రజలను ప్ర ర తసహిసు త నిది. ఈ ప్్ రప్ాంచిక జీవితాం ఒక ప్రీక్ాక్లాం. అయనా, విశ్ల


దృకపథాంతో మరియు చితతశుది ధతో సతాయనేవష్ణ చేసే ప్రజల కొర్కు సృష్ి టకర్త ఎనని సూచనలు మరియు


మార్గదర్శకతవాం ప్ాంపినాడు.  


“నిశచయంగా మేము విషయాలను సపషంగా త లిపే సూచనలు పంపాము: మరియు తను తలిచిన వారికత అలాహ్


సనయురానిన చూపుతయడు.”Quran 24:46


ఇతర్ ధర్మల ప్రజలు తమ ధర్మ మూలగాంథ అవ్తర్ణ గురిాంచి విభిని అభిప్్ రయాలు కలిగి


ఉనాిర్ు. దరనికత భినిాంగ్ ఇస్ ల ాం ధర్మ మూలగాంథమన ఖ్ుర్ఆన్ గాంథాం సర్వలోక సృష్ి టకర్త నుాండే తినిగ్


అవ్తరిాంచబడిాంది అనే వ్సతవ్నిి అనేక ఋజువ్ులు, సూచనలు, చిహాిలు మరియు మహిమలు సపష్టాంగ్





 ిర్ూపిసు త నాియ.


ఖుర్ఆన్ :


23 సాంవ్తసర్ల సుదరర్ఘ క్లాంలో అవ్తరిాంచినా, దానిలో ఎలాాంటి తప్ుపలు, ప్ ర్ప్్టల ల , లోప్్లు,


దో ష్లు మరియు ప్ర్సపర్ వెైర్ుధాయలు లేవ్ని, అది వ్టికత అతీతాంగ్ ఉాందని ఋజువ్ు అయాంది.  


అర్బీ భాష్లో అవ్తరిాంచిన నాటి నుాండి, దానిలోని ప్రతి అక్ష్ర్ాం యథాతథాంగ్ దాని అసలు





 ్ూప్ాంలో ఎలాాంటి మార్ుపలు చేర్ుపలకు గురిక్కుాండా, ఒకక అక్ష్ర్ాం కూడా కోలోపకుాండా ఈనాటికీ


దాని అసలు అవ్తరిాంచిన ర్ూప్ాంలోనే భదరాంగ్ ఉనిది.  


దానిలో చితతశుది ధతో సతాయనేవష్ణ చేసు త ని ప్రతి ఒకకరి కోసాం సులభమ ైన, సవచఛమ ైన మరియు


సర్వస్మానయ సాందేశ్ాం ఉనిది.  


అసమాన, అప్ూర్వ మరియు అనుకరిాంప్ శ్కయాం క్ని భాష్శ ైలి కలిగి ఉనిది. విశ్వవ్యప్తాంగ్ అది అర్బీ


భాష్ వ్గ్ ధ టిలో మరియు స్హితయ స ాందర్యాంలో అత యనిత శఖ్ర్నికత చేర్ుకుని ఏక ైక గాంథాంగ్ ప్రసిది ధ


చెాందినప్పటికీ, వ్సతవ్నికత చదవ్టాం వ్ రయటాం ర్ని అాంటే అక్ష్ర్జఞ ా నాం లేని ప్రవ్కత ముహమమద్


సలలలా లహు అల ైహి వ్సలలాం ప ై ఖ్ుర్ఆన్ అవ్తరిాంచటమనేది సృష్టకర్త ఘనతను తెలిపే ఒక గొప్ప సూచన.  


1400 సాంవ్తసర్లకు ప్ూర్వాం అవ్తరిాంచబడినప్పటికీ, ఈ మధయ క్లాంలో మాతరమే శ్సజులు


కనిప టటగలిగిన అనేక్నేక అదుుత వెైజఞ ా నిక వ్సతవ్లు దానిలో సపష్టాంగ్ పేరొకనబడి ఉనాియ.  





 ్ుర్ఆన్ లో ఎనని అప్ూర్వ మరియు అదుుత అాంశ్లు 14 శ్తాబా ు లకు ప్ూర్వమే ఎలా





 ్రస్ త విాంచబడినాయ అనే ప్రశ్ికు దానిని అవ్తరిాంప్జ సిాంది సృష్ి టకర్త క్కుాండా ముమామటికీ మరొకర్ు


క్జఞలర్ు అనేది అతయాంత వివేక్తమకమ ైన మరియు హేత బదు జవ్బు.  


5. ప్్ప్్ల మనిిాంప్ు  


సృష్ి టకర్త దయాదాక్ిణాయలు ఆశాంచడాం మరియు ఆయన కఠినశక్ష్లకు భయ ప్డటాం – ఈ ర ాండిాంటి


మధయ సాంత లనానిి కలిగి ఉాండమని ఇస్ ల ాం ధర్మాం ప్ర ర తసహిసు త నిది. నమరత, వినయవిధేయతలతో కూడిన


స్నుకూల జీవితాం గడప్డానికత ఈ ర ాండిాంటి మధయ సాంత లనాం తప్పనిసరి.  


మనాం ప్రిశుదధ సి ితిలో ప్ుడతాాం, క్నీ ప్్ప్ాం చేసే సేవచఛ మనకు ఇవ్వబడిాంది. మనాం ప్రిప్ూర్ు ణ లాం


క్దని మరియు తప్ుపలు చేసే అవ్క్శ్ాం ఉాందని మనలిి సృష్ి టాంచిన సృష్ి టకర్తకు బాగ్ తెలుసు. అయతే


అలాాంటి ప్్ప్్లు చేసినప్ుపడు, మనమ లా ప్రవ్రి తస్ తమనేదే అసలు విష్యాం.  


“అలాహ్ యొకక దయ లభంచదని నిరాశ చ ందకండి.; మీ పాపాలనినంటినీ ఆయన క్క్షమంచగలడు.” ఖుర్ఆన్


39:53


సృష్టకర్త అప్్ర్ కృప్్శీలుడనీ మరియు తిరకర్ణశుది ధగ్ ప్శ్చతా త ప్ ప్డుతూ క్ష్మాప్ణ అరి ిాంచే





 ్రజలను తప్పక మనిిస్ త డనీ ఇస్ ల ాం ధర్మాం బో ధిసు త నిది. చితతశుది ధ , ప్శ్చతా త ప్ాం, అలాాంటి ప్్ప్ాం మర్లా


చేయకూడదని దృఢాంగ్ నిశ్చయాంచుకోవ్డాం మరియు చెడు ప్నులకు దూర్ాంగ్ ఉాంటూ నిగహాం ప్్టిాంచడాం





 ొదల ైనవి అలా క్ష్మాప్ణ అడగటాంలో ఉాండవ్లసిన ముఖ్ాయాంశ్లు. అలా మనలో సవయాం విక్సాం


మరియు సవయాం శుది ధ ప్రకత రయ నిర్ాంతర్ాం కొనస్గ్లని ఇస్ ల ాం ధర్మాం ప్ర ర తసహిసు త నిది. ఈ ప్రకత రయ డె ైర్కు ట గ్





 ్యకత తకత మరియు సృష్ి టకర్తకు మధయ మాతరమే జర్గ్లి. తాము చేసిన తప్ుపలు, ప్్ప్్ల గురిాంచి


మతాచార్ుయలకు తెలుప్వ్లసిన లేదా వ్రి ముాందు ఒప్ుపకోవ్సిన అవ్సర్ాం ఎాంత మాతరాం లేదు. ఇాంక్,





 ్్ప్ ప్రక్ాళన కోసాం దేవ్ుడు సవయాంగ్ బలి అవ్డాం లేదా మర వ్రినెైనా బలి ఇవ్వమని కోర్డాంలో అసతయాం


తప్ప మర మీ లేదు.   


6. జవ్బుదారీతనాం మరియు అాంతిమ నాయయాం


సృష్ి టకర్త అణువ్ాంత కూడా ప్క్ష్ప్్తాం చూప్ని అతయాంత మహోనిత నాయయసు ి డనీ మరియు





 ీర్ుపదినాన ప్రతి వ్యకీ త సవాంత కర్మలకు అతడే బాధుయడిగ్ నిలబెటటబడతాడనీ ఇస్ ల ాం ధర్మాం బో ధిసు త నిది.


మాంచి- చెడుల మధయ భేదాం కనుకుకనే తెలివితేటలు మరియు ర ాండిాంటిలో ఒకదానిని ఎాంచుకునే సేవచఛ ప్రతి


ఒకకరికీ ఇవ్వబడటాం వ్లన, ప్రతి ఒకకర్ూ తమ తమ కర్మలకు సవయాంగ్ బాధుయలవ్ుతార్ు.  





 ్రతి ఒకకరికీ ప్ుణాయలు ప్రస్దిాంచబడే లేదా శక్ిాంచబడే ఒక అాంతిమ తీర్ుపదినాం తప్పకుాండా


ఉాండాలనేది తిర్సకరిాంచలేని ఒక నాయయమ ైన డిమాాండు. ఈ ప్రప్ాంచాంలో ప్రతి ఒకకరికీ నాయయాం జరిగ  


అవ్క్శ్ాం లేదు. ఒకవేళ అలాాంటి తీర్ుపదినాం లేకప్ర తే, ఈ జీవితానికత అర్ిాం ప్ర్ిాం లేకుాండా ప్ర త ాంది.  


మన బాధయతలను మనాం ఎాంత మాంచిగ్ ప్ూరి త చేశ్ాం మరియు మనకు ఇవ్వబడిన సేవచఛను ఎాంత


మాంచిగ్ వ్డుకునాిాం అనే వ్టిప ై అాంతిమ విచార్ణ జర్ుగుత ాందని ఇస్ ల ాం ధర్మాం బో ధిసు త నిది. మనాం


చేసే ప్రతి ప్నీ తెలుసుకునే మరియు చూసే మహతతర్ శ్కత త గల సర్వలోక జఞ ా నవ్ాంత డు మరియు





 ివేకవ్ాంత డు అయన సృష్ి టకర్తచే ఆనాడు విచారిాంచబడతాము. ఇలాాంటి భావ్న కలిసి మ లిసి జీవిాంచేలా


సమాజఞనిి ప్ర ర తసహిసు త ాంది. అాంతేగ్క చిటటచివ్రికత నాయయానిదే ప ైచేయ అవ్ుత ాందనే సాంతృపి త ప్రజలలో


కలిగిసు త ాంది.   


7. వ్యవ్హారిక మరియు సాంత లిత జీవిత విధానాం


దెైవ్విశ్వసాం మరియు ఆచర్ణల మధయ సర ైన సాంత లనానిి ఇస్ ల ాం ధర్మాం నిర ుశసు త నిది. సి ిర్మ ైన





 ీవితాం కోసాం ఇవి ర ాండూ అవ్సర్ాం. అనిిర్క్ల ప్రిసి ిత లలో మరియు సాందర్ులలో ప్నికత వ్చేచ


మార్గదర్శకతావనిి ఇస్ ల ాం ధర్మాం బో ధిసు త నిది. ప్రజల ఆధాయతిమక, శ్రీర్క, మానసిక మరియు స్మాజక


అవ్సర్లు ప్ూరి త చేసే ప్్ ర కత టకల్ ఆర్ధనా చర్యలతో కూడిన ఒక ప్రయోగ్తమక ధర్మాం – ఇస్ ల ాం ధర్మాం.  


అనేక ప్రయోజనాలతో నిాండియుని కొనిి ఆచర్ణాతమక ఆర్ధనా చర్యలు:


రోజువారీ ఐదు పూటల నమాజు – తన ప్రభువ్ుతో నిర్ాంతర్ సాంబాంధాం కలిగి ఉాండవ్లసిన ఆధాయతిమక


అవ్సర్నిి ప్ూరి త చేయడాం దావర్ ఆతమను సుసాంప్నిాం చేసు త ాంది (ప్రతేయకాంగ్ నేటి బజీ జీవితాంలో);





 ్ుకూ (మోక్ళుప ై చేత లు ఆనిచ ముాందుకు వ్ాంగోటాం) మరియు సజఞ ు ల (స్ష్ ట ాంగాం) దావర్ మనలో


అణుకుల, నమరత, విధేయతలను నిాంప్ుత ాంది; స్మూహికాంగ్ చేసే నమాజు దెైవ్విశ్వసుల మధయ


కలిగ  విభేదాలు, అహాంక్ర్ాం, జఞతి వివ్క్ష్లను తొలిగిసు త ాంది; సృష్ి టకర్త ముాందు కరమాం తప్పకుాండా





 ిలబడటాం వ్లన ప్్ప్్లు, తప్ుపలు చేయకుాండా ఆప్ుత ాంది.


విధ్ిదయనం (జకాత్) – స్వర్ిప్ర్తవాం నుాండి మనిష్ిని ప్రిశుదధాం చేసు త ాంది; నిర్ుపేదలప ై స్నుభూతి,


దయ చూపేలా ప్ర రతసహిసు త ాంది; సృష్ి టకర్త ప్రస్దిాంచిన అనుగహాలను జఞ ా ప్కాం చేసు త ాంది; బీదరికాం





 ిర్ూమలనకు దోహదప్డుత ాంది; ధనికుల మరియు పేదల మధయ ఉాండే దూర్నిి తగి గసు త ాంది.


రమదయన్ నెలలోని ఉపవాసం – ఆధాయతిమక సవవయ శుదర ధకర్ణ జర్ుగుత ాంది, ఆతమ నిగహాం మరియు


ఆతమవిశ్వస్లు ప ర్ుగుతాయ; వెైజఞ ా నికప్ర్ాంగ్ నిర్ూపిాంచబడిన ఆరోగయ ప్రయోజనాలు కూడా


కలుగుతాయ; బీదస్దల కష్ ట లప ై స్నుభూతి కలుగుత ాంది మరియు వ్టి అవ్గ్హనకు అవ్క్శ్ాం


ఉాంది; సృష్ి టకర్తకు విధేయత చూపే అలవ్టల అలవ్ర్ుచకునేలా ప్రజలకు శక్ష్ణ లభిసు త ాంది.  


హజ్ యాత – మక్క వ్దు ప్రజలాందర్ూ ఒక  విధమ ైన మామూలు తెలలటి వ్స్ త ాలు చుటల ట కొని ఎలాాంటి


భేదభావ్లు లేకుాండా ఏకక్లాంలో స్మూహికాంగ్ అనేక ప్ుణయక్ర్యలు చేయడమనేది జఞతి, కులాం,





 ్ాంగు మరియు సే టటస్ లకు అతీతాంగ్ మానవ్ులాందరినీ సాంఘటితాం చేసు త ాంది.


సమసత మానవ్జఞతి కోసాం చిటటచివ్రిగ్ ఇస్ ల ాం ధర్మనిి మన సృష్ి టకర్త ప్ాంపినాడు. దరనిలోని ప్రతి


ధర్మజా సరిగ్ గ ఆచరిసే త , అది వ్యకత తకీ మరియు సమాజఞనికీ తప్పక ప్రయోజనాం చేకూర్ుసు త ాంది. ఖ్ుర్ఆన్ లో


తెలుప్బడిన కొనిి మాంచి అలవ్టల ల – నిజఞయతీగ్ జీవిాంచడాం, క్ష్మిాంచడాం, సతయాం ప్లకడాం, భార్యతో


మాంచిగ్ ప్రవ్రి తాంచడాం, సహనాం చూప్డాం, నిష్పక్ష్ప్్తాంగ్ వ్యవ్హరిాంచడాం, మధేయమార్ గ నిి అనుసరిాంచడాం,





 ితతశుది ధ కలిగి ఉాండటాం, తలిలదాండు ర లను, కుటలాంబానిి మరియు ప దులను గౌర్విాంచడాం మొదల ైనవి.


ఈనాడు ప్రప్ాంచాం ఎదురొకాంటలని అనేక వ్యకత తగత మరియు స్మాజక చీడలను సమూలాంగ్ నిర్ూమలిాంచే


లేదా తగి గాంచే ఇలాాంటి అనేక మూలసూతా రలు ఇస్ ల ాం ధర్మాంలో ఉనాియ.  


8. విశ్వవ్యప్త మరియు క్లాతీత దివ్యసాందేశ్ాం


ఆదాం సృష్ి ట నుాండి అాంతిమ తీర్ుపదినాం వ్ర్కు అనిి క్లాలలో మొతతాం మానవ్జఞతికత వ్రి తాంచే


సాందేశ్ాం ఇస్ ల ాం ధర్మాంలో ఉనిది. ఇాంత వ్ర్కూ వ్రి తాంచినటే ల , అది ఈ క్లానికత కూడా వ్రి తసు త ాంది.  


ఎాందుకాంటే ఇస్ ల ాం ధర్మాం యొకక మూలసిదా ధ ాంతాలు ప్రకృతి సహజమ ైనవి. ఉదాహర్ణకు - సృష్ి టకర్త





 ్రతి ఒకకరికీ అాందుబాటలలో ఉాండాలి. ప్రజలు దె ైవ్విశ్వసాం మరియు ప్ుణయక్ర్యల దావర్ మాతరమే ప్రభువ్ు


అనుగహాం ప్ ాందగలర్ు మరియు తమ మధయ భేదానిి గురి తాంచగలర్ు – అాంతేగ్ని జఞతి, సాంప్ద, లిాంగ, కుల,


సే టటస్ లేదా స్ాంఘిక వ్రీ గకర్ణల దావర్ క్దు.  





 ివ్రి మాట


ఇస్ ల ాం ధర్మాం యొకక క్లాతీత మరియు అదుుత సాందేశ్ాం మరియు నూహ్, అబరహాాం, మోస స్,





 ీసస్ మరియు ముహమమద్ ప్రవ్కతలతో (అల ైహిససలాాం) ప్్టల మొతతాం ప్రవ్కతలాందరి సాందేశ్ాం ఒకటే.


వ్ర్ాందర్ూ “ఏక ైక నిజ పరభువుకు మాతమ సమరిపంచుక ండి” అాంటే ముసి లాంగ్ మార్ాండి అని తమ ప్రజలను


పిలిచార్ు. అర్బీభాష్లో ముసి లాం అాంటే సమరిపాంచుకోవ్టాం. ఇలా సృష్ి టకర్తకు సమరిపాంచు కోవ్డాం దావర్


సృష్ి టకర్త ఘనతను గురి తసూ త మరియు చితతశుది ధతో క వ్లాం ఆయనను మాతరమే ఆర్ధిసూ త మానవ్జీవిత


ఉదే ధశ్యనిి ప్ూరి త చేసి, ఇహప్ర్లోక్లలో స్ఫలయాం ప్ ాందే అవ్క్శ్ాం ఉాంది. అలా సమరిపాంచుకోవ్డాం దావర్


ఇస్ ల ాం ధర్మాంలోని ల కకలేనిి లాభాలు కూడా ప్ ాందవ్చుచ.   


http://islamicpamphlets.com/category/text-version/



Recent Posts

అ ర్క్ - ఏక ా ాధనలో ా ...

అ ర్క్ - ఏక ా ాధనలో ాగ ావ్మయ్ం